ముద్దు భయం పోయింది అంటున్న జెనీలియా

ముద్దు భయం పోయింది అంటున్న జెనీలియా

Published on Dec 5, 2011 10:01 AM IST


తాను సంప్రదాయమైన కుటుంబం నుండి రావడం వల్ల చిన్నప్పుడు సినిమాల్లో చూసి ఆశ్చర్యపోయేదానిని అని  తరువాత నాకు అన్ని సంప్రదాయమైన ముద్దు సన్నివేశాలే చేయాల్సి వస్తుండటంతో కెమెరా ముందు ముద్దు సన్నివేశాలు చేయడానికి భయం పోయింది అని చెప్పింది. జాన్ అబ్రహం తో ‘ఫోర్స్’ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు బాగా వచ్చాయిఎలా చేయగలిగారు అని అడగగా ఆ సన్నివేశాలు అంత బాగా వచ్చేలా డైరెక్టర్ తీయగలిగారు అని అన్నారు. కథ డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాలు లాంటివి ఉంటె బావుంటుంది కానీ ఏదో మసాల కోసం తీసేలా ఉండకూడదు అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు