‘ఎన్టీఆర్ 28’ మూవీ ఫస్ట్ లుక్ , టైటిల్ విడుదల సమయం ఎప్పుడంటే !
Published on May 18, 2018 6:46 pm IST

మే 19న ‘ఎన్టీఆర్ -త్రివిక్రమ్’ల మూవీ ఫస్ట్ లుక్,టైటిల్ ను ప్రకటించనున్నారు అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఏ సమయానికి రిలీజ్ చేస్తారో తెలిసింది.ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ని రేపు సాయంత్రం 4:50 గంటలకి విడుదల చేయనున్నారు అని సమాచారం.

‘జై లవ కుశ’ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా ఫై భారీ అంచనాలు ఉన్నాయి.మారో వైపు ‘అజ్ఞాతవాసి’ సినిమా ఫలితంతో కంగుతిన్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు.తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook