ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jan 14, 2019 3:39 pm IST

టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ భారీ అంచనాల మధ్య జనవరి 9న విడుదలై మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మొత్తానికి కథానాయకుడు బాక్సాఫీస్ వద్ద కూడా నిన్నటి నుండి కలెక్షన్స్ ను బాగానే రాబడుతున్నాడు. కాగా నైజాం ఏరియాలో ఈ చిత్రం ఐదవ రోజు రాబట్టిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

గ్రాస్ : ₹68,55,721
నెట్ : ₹59, 26,850
షేర్ : ₹27,56,346

మొత్తం షేర్ : ₹2,95,04,763

సంబంధిత సమాచారం :

More