
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్వరలో పూరి జగన్నాద్ తో ఒక కొత్త సినిమాలో కలిసి పనిచేయనున్నాడు. తాజాసమాచారం ప్రకారం ఈ సినిమాలో కొన్ని షాట్లను పూరి తన కొత్త సొంత ఆఫీస్ లో చిత్రీకరించనున్నాడు
అత్యంత ఆర్భాటంగా కనిపించే తన ఆఫీస్ ని పూరి ‘కేవ్’ అని పిలుచుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ భారీ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. కాజల్ అగర్వాల్ హీరోయిన్

