“ఓం భీం బుష్” లేటెస్ట్ వరల్డ్ వైడ్ వసూళ్లు.!

“ఓం భీం బుష్” లేటెస్ట్ వరల్డ్ వైడ్ వసూళ్లు.!

Published on Mar 27, 2024 12:00 PM IST

యంగ్ హీరోస్ శ్రీవిష్ణు అలాగే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లు లీడ్ రోల్స్ లో ప్రీతీ ముకుందన్ మరియు ఆయేషా ఖాన్ లాంటి యంగ్ బ్యూటీస్ హర్ష కొనుగంటి తెరకెక్కించిన హిలేరియస్ హారర్ ఎంటర్టైనర్ చిత్రం “ఓం భీం బుష్”. మరి మంచి బజ్ నడుమ వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి సాలిడ్ వసూళ్లు నమోదు చేసింది. అలాగే మరింత ఇంట్రెస్టింగ్ గా సినిమా వీక్ డేస్ లోకి వచ్చాక కూడా మంచి వసూళ్లు అందుకోగా ఇప్పుడు మొత్తం 5 రోజులు రన్ ని కంప్లీట్ చేసుకుంది.

మరి ఈ ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా పి ఆర్ నంబర్స్ ప్రకారం ఈ చిత్రం 23.85 కోట్ల గ్రాస్ ని అందుకుంది. మొత్తానికి అయితే మరో స్ట్రాంగ్ వీకెండ్ దిశగా ఈ చిత్రం ఇప్పుడు వెళుతుంది. ఇక ఫైనల్ గా ఎంత రాబడుతుంది అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి సన్నీ ఎం ఆర్ సంగీతం అందించగా వి సెల్యులాయిడ్ వారు నిర్మాణం వహించారు అలాగే యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు