“ఆపరేషన్ వాలెంటైన్” రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ నేడే!

“ఆపరేషన్ వాలెంటైన్” రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ నేడే!

Published on Dec 11, 2023 3:00 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చివరిసారిగా గాండీవధారి అర్జున చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మానుషి చిల్లర్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది.

ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ప్రతి ఒకరిలో కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రం కి సంబందించిన రిలీజ్ డేట్ ను నేడు సాయంత్రం 5:02 గంటలకు అనౌన్స్ చేయనున్నట్లు మేకర్స్ సరికొత్త ప్రకటన చేయడం జరిగింది. అందుకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేసారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఏ రెనైస్సన్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు