మొత్తానికి సంక్రాంతి ముగిసింది. థియేటర్‌లో వరుసగా కొత్త సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ అలరించే చిత్రాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి, ఈ వారం సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్
అగాథా క్రిస్టీ సెనెన్ డయల్స్ (వెబ్‌సిరీస్)- ఇంగ్లీష్
ది రిప్ (మూవీ) -ఇంగ్లీష్
సెవెన్ డయల్స్ (వెబ్‌సిరీస్) -ఇంగ్లీష్/తెలుగు
అమెజాన్ ప్రైమ్
నైట్ మేనేజర్ 2 (వెబ్‌సిరీస్) -ఇంగ్లీష్
బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి (మూవీ)- కన్నడ
120 బహదూర్ (మూవీ) -హిందీ
డస్ట్ బన్నీ (మూవీ) -ఇంగ్లీష్
రీబిల్డింగ్ (మూవీ) -ఇంగ్లీష్
రెంటల్ ఫ్యామిలీ (మూవీ) -ఇంగ్లీష్
సాంగ్ సంగ్ బ్లూ (మూవీ) -ఇంగ్లీష్
జియో హాట్‌స్టార్
ఇండస్ట్రీ 4 (వెబ్‌సిరీస్) -ఇంగ్లీష్
అనంత (మూవీ) -తెలుగు
పోల్ టు పోల్ (డాక్యుమెంటరీ) -ఇంగ్లీష్
జీ5
భా.. భా.. బా (మూవీ) -మలయాళం


