మొత్తానికి చూస్తుండగానే ఫిబ్రవరి నెల కూడా వచ్చేసింది. ‘ఓం శాంతి శాంతి శాంతిః’, ‘గాంధీ టాక్స్’ వంటి సినిమాలు ఈ వారం థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్ :
బ్రిడ్జర్టన్ 4 (వెబ్‌సిరీస్) జనవరి 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఛాంపియన్ (మూవీ) జనవరి 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
96 మినిట్స్ (మూవీ)జనవరి 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మిరకిల్: ది బాయ్స్ ఆఫ్ 80 (మూవీ) జనవరి 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
ది రెక్కింగ్ క్రూ (మూవీ) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
దల్‌దల్ (వెబ్‌సిరీస్) జనవరి 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ :
వండర్‌మాన్ (వెబ్‌సిరీస్)జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సర్వం మాయ (మూవీ) జనవరి 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈటీవీ విన్ :
గొల్ల రామవ్వ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది.


