ఓటీటీ/థియేటర్‌ : ఈ వారం అలరించే వినోదాలు ఇవే !

ott theater

మొత్తానికి చూస్తుండగానే మే నాలుగో వారం కూడా వచ్చేసింది. ఐతే, ఈ వారం అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘బ్లాస్ట్‌ జోన్‌’, ‘మరీచిక’ వంటి చిత్రాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

జియో హాట్‌స్టార్‌ :-

బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ (వెబ్‌సిరీస్‌) తమిళ్‌ మే 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :-

షరీఫ్‌ లాబర్డర్‌ (మూవీ) ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది

మై2 సెంట్స్‌ (మూవీ ఇంగ్లీష్‌ మే 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రఫా: సీజన్‌1 (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌ మే 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ప్రైమ్‌ వీడియో :-

స్పైడర్‌ నోయిర్‌ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌ మే 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లీడర్‌ (మూవీ) తెలుగు/తమిళ్‌ మే 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మనోరమా మ్యాక్స్‌ :-

స్పా (మూవీ)మలయాళం మే 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సన్‌నెక్ట్స్‌ :-

ఫేసెస్‌ (మూవీ) మలయాళం/తెలుగు మే 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version