మొత్తానికి చూస్తుండగానే ఫిబ్రవరి నెల రెండో వారం వచ్చేసింది. ‘ఫంకీ’, ‘సీతాపయనం’, ‘అమరావతికి ఆహ్వానం’, కపుల్ ఫ్రెండ్లీ వంటి సినిమాలు ఈ వారం థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్ :
అనగనగా ఒకరాజు (మూవీ) ఫిబ్రవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కొహర్రా (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లీడ్ చిల్డ్రన్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ :
ది బర్బ్స్ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది
ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్ (మూవీ) ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తలైవర్ తంబీ తలైమైయిల్ (మూవీ) ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (మూవీ) ఫిబ్రవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
మన శంకరవరప్రసాద్‌గారు (మూవీ) ఫిబ్రవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :
బేబీ గర్ల్ (మూవీ) ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.


