నైజాంలో భారీ రేటుకు అమ్ముడుపోయిన పంజా

నైజాంలో భారీ రేటుకు అమ్ముడుపోయిన పంజా

Published on Dec 6, 2011 3:55 PM IST


పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రతి ఒక్కరు అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమాకి అన్ని ఏరియాలలో మంచి బిజినెస్ జరిగింది. నైజాం ఏరియా హక్కులు సిరి మీడియా వారు దక్కించుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నైజాం ఏరియా హక్కులు 7కోట్ల 50లక్షలకు తీసుకున్నట్లు సమాచారం. పంజా ఈ నెల 9న విడుదలవుతుండగా సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. విషు వర్ధన్ డైరెక్ట్ చేసిన
ఈ సినిమాని నీలిమ తిరుమల శెట్టి శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు