మహేష్ బాబు సినిమా టైటిల్ ‘పరాక్రమ’.?

Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ భారీ బడ్జెట్ మూవీని మైత్రి మూవీస్ వారు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఫిలిం నగర్లో వినిపిస్తున్న పుకార్ల ప్రకారం ఈ మూవీకి ‘పరాక్రమ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ విషయం ఇంకా మేకర్స్ వైపు నుంచి అధికారికంగా ఖరారు కాలేదు. ప్రస్తుతానికి ఇదొక రూమర్ గానే పరిగణించవచ్చు. ఈ సినిమా స్టొరీ ఒక పవర్ఫుల్ లైన్ ఆధారంగా రాసుకోండి, అలాగే మహేష్ బాబు కూడా ఇప్పటికీ ఈ సినిమా కథకి, అతని పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

‘పరాక్రమ’ అనే టైటిల్ వినడానికి ఎంత బాగుందో అంతే పవర్ఫుల్ గా కూడా ఉంది. ఈ చిత్ర టీం ఇదే టైటిల్ ని ఖరారు చేస్తారా లేదా నే విషయం కోసం మరి కొద్ది ఎఒజులు వేచి చూడాల్సిందే..

Exit mobile version