
పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ ల కలయికలో మరో చిత్రం రాబోతుందని తాజా సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం “సరదా” అనే పేరు తో ఒక చిత్రాన్ని తీయనున్నారని సమాచారం. ఈ చిత్రానికి నీలిమ తిరుమలశెట్టి నిర్మిస్తున్నట్టు సమాచారం. గతం లో పవన్ కళ్యాణ్ “పంజా” చిత్రాన్ని కూడా నీలిమ గారే నిర్మించారు. ఈ విషయం విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఆనందపడ్డారు గతం లో వీరి కలయిక లో వచ్చిన “జల్సా” చిత్రం విజయవంతమయ్యింది. ఈ చిత్రం కూడా పూర్తి ఎంటర్ టైనర్ కావున పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు వేచి చూసే అన్ని అంశాలు ఉంటాయి. కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన చెయ్యచ్చు.
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల సరదా
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల సరదా
Published on Dec 31, 2011 12:32 PM IST
సంబంధిత సమాచారం
- క్రిష్ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘కొరియన్ కనకరాజు’లో మెయిన్ హైలైట్ అదే !
- మెగాస్టార్ పాత్రల పై క్రేజీ న్యూస్ ?
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
- రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?
- హాట్ టాపిక్‌గా కీర్తి సురేష్ రెమ్యునరేషన్.. ఎంతో..?
- ఇండియాలో డే 2 కూడా భారీ వసూళ్లతో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’
- దిల్ రాజు మూవీ కోసం సల్మాన్ ఖాన్ షాకింగ్ నిర్ణయం..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’
- OTT Releases This Week: ‘దీవానా’ నుండి ‘గట్ట కుస్తీ 2’ వరకు..ఈ వారం ఓటీటీలో అలరించే సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్‌లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!

