
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘సరదా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర కూల్ గా, కామెడీగా ఉండనుంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. సమంత హీరోయిన్ గానటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఒక ముఖ్య పాత్రని చేయనున్నాడు. ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన నదియా కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఫ్యామిలీ డ్రామాగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా 2013 సెకండాఫ్ లో విడుదల చేసే అవకాశం ఉంది.
త్రివిక్రమ్ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్రైవర్ గా కనిపించనున్నాడా?
త్రివిక్రమ్ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్రైవర్ గా కనిపించనున్నాడా?
Published on Mar 12, 2013 1:10 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న కొరటాల ?
- బాలయ్య 111: పెద్ద కాంపిటీషన్ లోనే రాబోతున్నారా!?
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘మహాకాళి’ ఫస్ట్ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. ఓటీటీ పార్ట్నర్ కూడా ఖరారు!
- Alpha OTT: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ “ఆల్ఫా”.. ఎప్పుడు ఎందులో అంటే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- బర్త్‌డే విషెస్ చెప్పిన తమ్ముడు.. స్వీట్ రిప్లై ఇచ్చిన అన్నయ్య..!
- ‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ

