ఫైట్స్ పై ఆసక్తి చూపిస్తున్న గబ్బర్ సింగ్

ఫైట్స్ పై ఆసక్తి చూపిస్తున్న గబ్బర్ సింగ్

Published on Jan 16, 2012 2:57 PM IST


పవన్ కళ్యాణ్ తన సినిమాలలో స్టైల్ గా చూపించడంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. ఆయన హీరోగా నటిస్తున్న తన తరువాత చిత్రం ‘గబ్బర్ సింగ్’ కోసం చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్న యాక్షన్ సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

పూర్తి మాస్ మసాల ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ బాబు నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు