నరేంద్ర మోడీ మరియు చంద్రబాబు నాయుడు తో వేదిక పంచుకోనున్న పవన్ కళ్యాణ్

pawan-modi
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఈ నెల 22న ఎల్.బి స్టేడియంలో జరిగే భారీ సభలో ప్రసంగించడానికి సిద్ధపడుతున్నాడు. విశేషం ఏమిటంటే ఈ సభలో నరేంద్ర మోడీ మరియు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలలో తెలంగాణా ప్రాంతంవైపు తమ ప్రచారాన్ని కొనసాగించనున్నారు

ఈ నెలలో పవన్ కోలార్ లో బి.జె.పిని ప్రచారం చేసి ఆ తరువాత భవిష్యత్ ప్రణాలికలపై చంద్రాబాబు నాయుడు ని కలిసాడు. పవన్ కళ్యాణ్ తన సపోర్ట్ ని మోడీకి తెలిపాడు

పవన్ పార్టీ పెట్టాక బాగా పాపులర్ అయ్యాడు. రేపు ర్యాలీలో పవన్ ప్రసంగంపై అందరికళ్ళూ వున్నాయి అనడం అతిశయోక్తి కాదు

Exit mobile version