
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు నుండి ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని కెవ్వు కేక పాట చిత్రీకరణలో పాల్గొననున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సేవన్ ఏకర్స్ లోని 4వ ఫ్లోర్ లో 100 మందికి పైగా డాన్సర్స్ తో ఈ పాట చిత్రీకరిస్తున్నారు. ఇప్పటి వరకు సగానికి పైగా పాట చిత్రీకరణ పూర్తయింది. టాకీ పార్ట్ పూర్తవగా పవన్ కళ్యాణ్ నిన్నటితో డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసాడు. ఇది కాకా మరో మెలోడి పాట చిత్రీకరణ మిగిలి ఉంది. ఆ పాట చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే రెండవ వారంలో విడుదల చేయనున్నారు. రక్స్త చరిత్ర సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్న అభిమన్యు సింగ్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. శృతి హాసన్ హీరొయిన్ గా నరిస్తున్న ఈ సినిమాకి బండ్ల గణేష్ బాబు నిర్మాత.
ఈ రోజు నుండి కెవ్వు కేక అనబోతున్న పవన్ కళ్యాణ్
ఈ రోజు నుండి కెవ్వు కేక అనబోతున్న పవన్ కళ్యాణ్
Published on Apr 18, 2012 8:15 AM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- వైరల్ వీడియో: ఉత్తరాఖండ్లో ప్రకృతి బీభత్సం.. క్షణాల్లో కుప్పకూలిన వంతెన
- దూసుకుపోతున్న ‘కొరియన్ కనకరాజు’.. ఏకంగా 8 లక్షల టికెట్ల అమ్మకం..!
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- ‘అగధ’ కేవలం హారర్ మాత్రమే కాదు.. అంతకు మించి ఉంటుంది – నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి
- ట్యాలెంట్ ఉన్నవారికి ‘కల్కి’ మేకర్స్ బంపర్ ఆఫర్..!
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- శర్వా సరికొత్త మేకోవర్.. ఫస్ట్ షెడ్యూల్ ఫిక్స్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?

