మహేష్ ఇటీవల నటించిన ‘బిజినెస్ మేన్’ చిత్రం క్లాసు మాసు అన్న తేడా లేకుండా అందరికీ విపరీతంగా నచ్చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని మహేష్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ నటన మరియు డైలాగ్ డెలివరీ ఆయన అభిమానులనే కాకుండా ఎంతో ప్రేమంది ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. మహేష్ కూడా ఈ విషయం చాలా ఆనందంగా ఉన్నారు. పూరి జగన్నాధ్ దయ వాళ్ళ నేను ప్రేక్షకులు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను మహేష్ అని వదిలేసి ‘సూర్య భాయ్’ అని పిలుస్తున్నారనీ నిన్న జరిగిన ‘ఎస్ఎమ్ఎస్’ ఆడియో విడుదల కార్యక్రమంలో మహేష్ అన్నారు. బిజినెస్ మేన్ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించగా కాజల్ హీరొయిన్ గా నటించింది. తమన్ సంగీతం అందించగా ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించారు.
ప్రేక్షకులు నన్ను సూర్య భాయ్ అని పిలుస్తున్నారు:మహేష్ బాబు
ప్రేక్షకులు నన్ను సూర్య భాయ్ అని పిలుస్తున్నారు:మహేష్ బాబు
Published on Jan 23, 2012 8:51 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం
- ‘వారణాసి’ ట్రీట్.. మహేష్ బర్త్ డేకి కేవలం దీనితో సరి పెడతారా?
- ఓ రోజు ముందే ‘కొరియన్ కనకరాజు’ ఎంటర్టైన్మెంట్!
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- మంచు మనోజ్ ఎంటర్టైనర్ లో ‘జయం’ రవి వెరీ స్పెషల్ రోల్?
- ‘ఓజి 2’ కి బ్రేక్? ట్రాక్ లోకి ‘బ్లడీ రోమియో’..?
- సై, ఛత్రపతి, గజిని చిత్రాల నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. ముంబైలో హఠాన్మరణం
- ‘కొరియన్ కనకరాజు’ కోసం శ్రీవిష్ణు.. ఎంటర్టైన్మెంట్ డబుల్!
- రీసెంట్ హారర్ సెన్సేషన్స్ ‘అబ్సెషన్’, ‘బ్యాక్ రూమ్స్’ సంస్థ నుంచి మరో క్రేజీ హారర్ థ్రిల్లర్ కి రిలీజ్ డేట్ లాక్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- ‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?
- ఓటీటీ : ‘దీవానా’కి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు !


