ఫోటో మోమెంట్ : బర్త్ డే బాయ్ అభయ్ రామ్ తో స్టైలిష్ తారక్

ఫోటో మోమెంట్ : బర్త్ డే బాయ్ అభయ్ రామ్ తో స్టైలిష్ తారక్

Published on Jul 22, 2015 11:34 AM IST

ntr-abhi
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా తన కుమారుడు అభయ్ రామ్ ఫస్ట్ లుక్ ఫోటోలను రిలీజ్ చేసాడు. ఈ రోజు నందమూరి నాలుగోతరం వారసుడు అభయ్ రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభయ్ రామ్ ని తన ఫ్యామిలీ లండన్ తీసుకెళ్ళింది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ లండన్ లో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బర్త్ డే రోజున తారక్ దగ్గరికి చేరిన అభయ్ రామ్ ఫోటోని మీకందిస్తున్నాం.. చూసి ఎంజాయ్ చెయ్యండి.. ఈ ఫోటో పై మీ కామెంట్ ని కింద కామెంట్ బాక్స్ లో తెలపండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు