
కొన్ని హై ప్రొఫైల్ న్యూ ఇయర్ పార్టీలకు హైదరాబాద్ హాట్ డెస్టినేషన్ అనడం లో సందేహం లేదు. ఇది వరకే తెలిపినట్టు సన్నీ లియోన్ ఈరోజు ఒక పార్టీ లో పెర్ఫార్మ్ చేయనుంది. న్యూ ఇయర్ ఈవ్ ని స్పైస్ అప్ చేయడానికి ఈ లిస్టు కి యాడ్ అవుతున్న మరో నటి కాంట్రవెర్శియల్ పూనం పాండే.
ట్విట్టర్ లో తన చేష్టల ద్వారా ఫేమస్ అయిన ఈ నటి ఇప్పుడు న్యూ ఇయర్ ఈవ్ కోసం దుర్గం చెరువు హైదరాబాద్ లో వుంది. పూనం పాండే త్వరలో ‘మాలిని అండ్ కో’ చిత్రం లో కనపడనుంది.

