జూలై 18న రానున్న ‘పోరా పోవే’

జూలై 18న రానున్న ‘పోరా పోవే’

Published on Jul 8, 2014 12:00 PM IST

pora-pove
కరుణ్ – సౌమ్య కుమార్ జంటగా నటించిన సినిమా ‘పోరా పోవే’. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా లంకలపల్లి శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా జూన్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని కలబోసిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే కాకుండా యువతని కూడా బాగా ఆకట్టుకుంటుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. యజమానియా సంగీతం అందించిన ఈ సినిమాని యెల్కిచర్ల – శ్రీనివాస్ కలిసి ఎస్.వి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు