‘టెంపర్’ చిత్రంలో ప్రేక్షకాదరణ పొందుతున్న పోసాని పాత్ర

‘టెంపర్’ చిత్రంలో ప్రేక్షకాదరణ పొందుతున్న పోసాని పాత్ర

Published on Feb 16, 2015 10:16 PM IST

Posani-Krishna-Murali
తారక్ తాజా చిత్రం ‘టెంపర్’ విజయం సాధించడంలో యంగ్ టైగర్ నటన ప్రధాన కారణంగా నిలిస్తే తారక్ తోపాటూ ప్రధమార్ధం నుండీ చివరి వరకూ పోసాని పోషించిన పాత్ర సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

పోసాని కానిస్టేబుల్ పాత్రలో నూటికి నూరు శాతం శక్తివంచన లేకుండా కృషిచేశాడనే చెప్పాలి. పూరి జగన్ తన కెరీర్ లో మరపురాని పాత్రని అందించిన పోసాని పరమానందంలో వున్నాడు. తారక్ – పోసాని ల మధ్య సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని ప్రేక్షకులు ముక్తకంఠంతో వెల్లడిస్తున్నారు

తాజా వార్తలు