
మంచు మనోజ్ కుమార్ హీరోగా నటించిన ‘పోటుగాడు’ సినిమా సెప్టెంబర్ 14న విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో విడుదలకావడానికి సిద్దంగా వుంది. ఈ సినిమాలో చాలా కామెడీ సన్నివేశాలు వున్నాయని సమాచారం. ఈ కామెడీ తెలుగు ప్రేక్షకులందరికి నచ్చుతుందని ప్రొడక్షన్ టీం బావిస్తున్నారు. అలీ, రాఘుబాబు, పోసాని, శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేష్, మొదలగు వారు ఈ సినిమాలో చాలా చక్కని కామెడీ పండించారు. సిమ్రాన్ కౌర్, సాక్షి, అను ప్రియ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి అచ్చు సంగీతాన్ని అందించాడు. పవన్ వాడేయార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని రామదూత సినీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది.
ఫుల్ కామెడీతో వస్తున్న ‘పోటుగాడు’
ఫుల్ కామెడీతో వస్తున్న ‘పోటుగాడు’
Published on Sep 10, 2013 12:25 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఆదర్శ కుటుంబం’లో మున్నా భయ్యా.. ఎలాంటి రోల్ చేస్తాడో..?
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ఇండియా టు యూఎస్.. ఓటీటీలో దూసుకుపోతున్న ‘డెకాయిట్’..!
- ఫలించని రవిబాబు వ్యూహం.. ‘రేజర్’కు కనిపించని ప్రేక్షకాదరణ..!
- అఫీషియల్ : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం
- సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ లాక్!?
- జార్జ్ కుట్టి ఈజ్ బ్యాక్: ఉత్కంఠ రేపుతున్న ‘దృశ్యం 3’ మలయాళ ట్రైలర్!
- ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్.. భోపాల్ లోనే ఎందుకు..?
- వీరభద్రుడు : సూర్య సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : గోదారి గట్టుపైన – కొన్ని చోట్ల మెప్పించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్!
- రజినీకాంత్ ఎమోషనల్.. ఆర్బీ చౌదరి కోరిన బెంచ్ మార్క్ సినిమా చేసే లోపే ఇలా
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన శేష్, మృణాల్ ల లవ్ స్టోరీ!
- సమీక్ష : సతీ లీలావతి – ఐడియా బాగున్నా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టింది
- సమీక్ష: ‘రేజర్’ – పదును సరిపోలేదు
- యూఎస్ మార్కెట్ లో ‘పెద్ది’ తూఫాన్ స్టార్ట్.. 30 నిమిషాల్లో బాక్సాఫీస్ గల్లంతు
- సూర్యనే కాదు కార్తీని కూడా దత్తత తీసుకున్నాం.. వరుస తెలుగు ప్రాజెక్ట్స్ తో కార్తీ?
- ఇది కదా కావాల్సిన మూమెంట్.. ‘పెద్ది’ కోసం ఎం ఎస్ ధోని?

