ప్రభాస్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో సినిమా?

Prabash_Trivikram

ఫిలింనగర్ లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ప్రభాస్ తదుపరి సినిమా త్రివిక్రమ్ తో వుండనుందట. ప్రస్తుతం ప్రభాస్ స్టోరీ డిస్కషన్లలో పాల్గుంటున్నట్టు సమాచారం. మిర్చి, రన్ రాజా రన్ వంటి సినిమాలు నిర్మించిన వంశీ, ప్రమోద్ లు ఈ సినిమాను నిర్మించే అవకాశాలు వున్నాయి. అయితే ఏ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు

ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి సినిమాలో బిజీగా వున్నాడు. త్రివిక్రమ్ ఇటీవలే బన్నీతో ఒక సినిమా లాంచ్ చేసాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్ట్ పై ఒక క్లారిటీ వస్తుంది.

Exit mobile version