దీపావళికానుకగా బాహుబలి బృందం విడుదలచేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫోటోలు చూసిన ప్రతీఒక్కరూ వావ్ అంటున్నారు. ఈరోజు విడుదలైన ఈ పోస్టర్ ఇంటర్నెట్ లో వైరస్ లా వ్యాపించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది
మ్యాచో లుక్ తో, కండలు తిరిగిన దేహంతో ప్రభాస్ అలరించాడు. ఈ సినిమా మొదటి భాగం 2015లో మనముందుకు రానుంది. అసల సినిమాలో ఎంత స్టామినా వుందో తెలుపడానికి ఇదొక సాంపిల్ మాత్రమేనట. ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకుడు


