సహ ప్రయాణికునితో గొడవపెట్టుకున్న ప్రకాష్ రాజ్

Prakash_Raj_Sunny_Deol
ప్రస్తుతం కాంట్రవర్సీలకు ప్రకాష్ రాజ్ పెట్టింది పేరుగా మారుతున్నాడు. తెలుగు సినిమా దర్శకుల సంఘంతో గొడవపెట్టుకుని వార్తలలో నిలిచిన ఈ నటుడు తాజాగా మరో చిక్కులో ఇరుక్కున్నాడు

హైదరాబాద్ నుండి చెన్నైకి ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో తన సహ ప్రయాణికుడితో గొడవపెట్టుకున్నాడట. ఈ గొడవ చాలా పెద్దగా, అసభ్యంగా జరిగిందని సమాచారం

దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులు కలిపించుకుని వీరిని విడదీసారట. దీనికి కారణం ఏమయ్యివుంటుందో ప్రకాష్ రాజ్ నోరు విప్పేదాకా తెలియదు

Exit mobile version