లేటెస్ట్…తెలుగులో ప్రేమలు రిలీజ్ డేట్ ఫిక్స్!

లేటెస్ట్…తెలుగులో ప్రేమలు రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Feb 29, 2024 10:20 PM IST

మలయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమలు చిత్రాన్ని రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగులో కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని అంతా భావిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కి సంబందించిన సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. మార్చ్ 8, 2024 న థియేటర్ల లో రిలీజ్ కానున్నట్లు తెలిపారు.

ఈ చిత్రం తెలుగులో కూడా ప్రేమలు పేరుతో విడుదల కానుంది. నల్సేన్ కె. గఫూర్ మరియు మమిత బైజు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించగా, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, మరియు మీనాక్షి రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు