“గ్రాండ్ మాస్టర్” చిత్రీకరణ లో పాల్గొంటున్న ప్రియమణి

“గ్రాండ్ మాస్టర్” చిత్రీకరణ లో పాల్గొంటున్న ప్రియమణి

Published on Jan 21, 2012 3:00 PM IST


ప్రియమణి తన రాబోయే మళయాళ చిత్రం “గ్రాండ్ మాస్టర్” చిత్రీకరణ మొదలుపెట్టుకుంది ఈ చిత్రం లో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగు లో పెద్దగా అవకాశాలు లేనప్పటికీ కన్నడ చిత్ర పరిశ్రమ లో ప్రియమణి బాగా గుర్తింపు తెచ్చుకుంది 2010 లో ఈ భామ “ప్రాంచియెట్టాన్” మరియు “సెయింట్” చిత్రాలలో మమ్ముటి సరసన నటించారు మళ్ళి రెండు సంవత్సరాల తరువాత ఈ భామ పెద్ద హీరో మోహన్ లాల్ సరసన నటిస్తున్నారు. చిత్రం లో న్యాయవాది గా కనిపించబోతున్నారు బి.ఉన్ని కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యుటివి మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు