ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ ఆర్ట్ డైరెక్టర్, నిర్మాత చంటి అడ్డాలపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఐనా ఇష్టం నువ్వే’ హక్కులు అమ్మినందుకు గాను.. రూ.9 లక్షల చెక్ ఇచ్చాను. బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ ఉంది. కానీ చంటి అడ్డాల బ్యాంకులో చెక్ వేయకుండా… నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను కూడా ఈ రోజు తగిన ఆధారాలు పోలీసులకు ఇచ్చి… చంటి అడ్డాల చేస్తున్న వైట్ కాలర్ మోసాలపై ఫిర్యాదు చేసాను. సినిమాను మొదట నాకు అమ్మి.. ఆ తరువాత టైటిల్ మార్చి వేరేవాళ్లకు అమ్మి నన్ను మోసం చేసాడు. ఈ విషయాన్ని ఫిలిం చాంబర్ దృష్టికి తీసుకెళ్లి లీగల్ గా ఫైట్ చేద్దాం అనుకున్నా. కానీ చంటి అడ్డాల మాత్రం హాలీ ఇన్ ఫ్లూయెన్స్ చేసి నామీద కంప్లైంట్ ఇచ్చాడు. నేను కూడా అతనిపై ఫిర్యాదు చేశా. పోలీసులపైనా, న్యాయస్థానాలపైనా నాకు నమ్మకం ఉంది. నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా’ అన్నారు
నేను ఎవరినీ మోసం చేయలేదు- నట్టి కుమార్
నేను ఎవరినీ మోసం చేయలేదు- నట్టి కుమార్
Published on Oct 1, 2020 8:00 PM IST
సంబంధిత సమాచారం
- రామ్ చరణ్ గిఫ్ట్.. రివీల్ చేసిన శ్రీకాంత్ ఓదెల..!
- రవితేజ మార్క్.. అప్పుడు వాళ్లు.. ఇప్పుడు శివ..!
- స్పీడ్ పెంచే పనిలో అల్లు అర్జున్.. ఒకేసారి రెండు..?
- రణబాలి : డౌట్ వద్దంటున్న విజయ్ దేవరకొండ అండ్ టీమ్..!
- ‘మండాడి’ లేటెస్ట్ కలెక్షన్స్.. తెలుగులో ఎంతంటే..?
- పవర్ హౌస్.. పవర్ ప్యాకెడ్ గా విక్రమ్ నెక్స్ట్ మూవీ టైటిల్..!
- పండుగను క్యాష్ చేసుకునే ఛాన్స్.. కానీ..!
- సాంప్రదాయ పద్దతిలో సమంత సీమంతం..!
- తమ బంధాన్ని ఆఫీషియల్ చేసిన తరుణ్-ఈషా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మొత్తానికి ఓటిటిలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మిస్టేక్స్ సరి చేసిన నెట్ ఫ్లిక్స్!
- ‘వారణాసి’ షూట్ పై అఫీషియల్ క్లారిటీ!
- మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య చేస్తున్న పాత్ర అదేనా ?
- ‘ఇరుముడి’ సంచలన విజయం.. రవితేజ అండ్ టీం ని కలిసిన కలిసి చిరు, చరణ్!
- ఓటీటీ : రేణు దేశాయ్ ‘కాశీ మజిలీ’ స్ట్రీమింగ్
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం స్పెషల్ ప్రమోషన్స్ ?
- ‘రామాయణ’ కొత్త పోస్టర్, ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్!
- అప్పుడే ‘టాక్సిక్’ ఓటిటి డేట్ లాకయ్యిందా?


