వి3 ఫిలిమ్స్ పతాకం పై వినయ్ పరువెళ్ల , జ్యోతి హీరోహీరోయిన్లుగా రామ్ వికాస్. వి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం “రామ రావణ రాజ్యం. ఈచిత్ర ఫస్ట్ లుక్ ను గురువారం చిత్ర యూనిట్ హైదరాబాద్ లో విడుదల చేసింది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వికాస్ మాట్లాడుతూ’ పూర్తి యాక్షన్ చిత్రమిది. పాత, కొత్త ఆర్టిస్టుల కలయికతో ఈ చిత్రం తెర కెక్కనుంది. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూట్ జరుపుకొనున్నాం.”అన్నారు.
ఈ చిత్రానికి డి.ఓ.పి:రూషేంద్ర, ఎడిటర్:సాయి, పి.ఆర్.ఓ :బి.వీరబాబు, మ్యూజిక్:కనిష్క, ప్రొడ్యూసర్:వి3 ఫిలిమ్స్, కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం:రామ్ వికాస్. వి.
“రామా రావణ రాజ్యం” ఫస్ట్ లుక్ ఆవిష్కరణ.
“రామా రావణ రాజ్యం” ఫస్ట్ లుక్ ఆవిష్కరణ.
Published on Dec 13, 2019 12:06 PM IST
సంబంధిత సమాచారం
- ఆయన ఉన్నాడంటే ఎన్టీఆర్ సినిమా హిట్టు.. ఇప్పుడు ‘డ్రాగన్’లో కూడా..?
- థియేటర్లలో ‘బైకర్’ స్పీడ్ ఓకే.. మరి ఓటీటీలో గేర్ మారుస్తాడా..?
- సల్మాన్ ఖాన్‌తో శోభి మాస్టర్.. మామూలుగా ఉండదట..!
- టీజర్ డేట్ లాక్ చేసిన ‘ఎపిక్’.. ఆ రోజున రచ్చ మామూలుగా ఉండదు!
- ఫోటో మూమెంట్ : రామ్ చరణ్, వెంకీలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా
- సంగీత సామ్రాజ్ఞి బయోపిక్ లో ‘ఎన్టీఆర్ హీరోయిన్’ ?
- ‘బాలయ్య – కొరటాల శివ’ సినిమా కథ అదేనా ?
- చరణ్ కోసం అఖిల్ మళ్లీ త్యాగం ?
- రవితేజ లుక్ సర్ ప్రైజ్ చేస్తోందట ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- IPL 2026 Historic Day: ఒకే రోజు 986 రన్స్, నాలుగు సార్లు మారిన ఆరెంజ్ క్యాప్.. చరిత్రలోనే మోస్ట్ క్రేజీ రికార్డ్స్ ఇవే!
- రికార్డులు బద్దలుగొట్టిన ‘మైఖేల్’.. 2000 కోట్లతో మైండ్ బ్లాకింగ్ ఓపెనింగ్స్.. ఒక్క రోజులోనే పెట్టిన బడ్జెట్ వెనక్కి
- ఓటీటీ : – ఈ వీకెండ్ వినోదం పంచే సిరీస్‌లు, చిత్రాలివే !
- సాయి పల్లవిని రీప్లేస్ చేసిన ‘డ్రాగన్’ బ్యూటీ? లెజెండరీ బయోపిక్ కి బిగ్ ఛేంజ్?
- ట్విస్ట్: ఓటిటిలో ముందే వచ్చేస్తున్న ‘కేరళ స్టోరీ 2’.. కొత్త డేట్ ఇదే!
- భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో డ్రాగన్ !
- ‘తలైవర్ 173’ కోసం నెవర్ బిఫోర్ విలన్.. నిజమేనా..?
- ‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ పరిస్థితేంటి ?


