50 రోజులు పూర్తి చేసుకున్న ‘రేసు గుర్రం’

50 రోజులు పూర్తి చేసుకున్న ‘రేసు గుర్రం’

Published on May 30, 2014 8:52 AM IST

Race_Gurram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసు గుర్రం’ సినిమా ఈరోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈరోజు వరకు కూడా చాలా కేంద్రాలలో విజయవంతంగా ప్రధర్శించబడుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, 50 కోట్లపైగా వ్యాపారం చేసి తెలుగు సినిమా చరిత్రలో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది.

అల్లు అర్జున్, శృతి హసన్ హీరో హీరొయిన్ లుగా నటించిన ఈ సినిమాలో, ‘కిక్’ శ్యామ్ సరసన సలోని అతిధి పాత్ర చేసింది. నల్లమలపు భుజ్జి నిర్మించిన ఈ సినిమాకి థమన్ సంగీతం సమకూర్చారు.

తాజా వార్తలు