స్టూడియోపై వస్తున్న రూమర్స్ కొట్టి పారేసిన ఎఆర్ రెహమాన్

A-R-Rahman_4
ఇండియన్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎఆర్ రెహమాన్ కి లాస్ ఏంజల్స్ లో ఓ స్టూడియో ఉంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం కొంతమంది దుండగుల ఈ స్టూడియోఫై దాడి చేసారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఎఆర్ రెహమన్ కొట్టి పారేయడమే కాకుండా క్లారిటీ కూడా ఇచ్చాడు.

ఎఆర్ రెహమాన్ ఓ అభిమాని ‘లాస్ ఏంజల్స్ లోని మీ స్టూడియో విధ్వంసానికి గురైందని విన్నాను. ప్రాపర్టీ డామేజ్ తప్ప మీకు ఏమీ కాలేదని ఆశిస్తున్నాను’ అని ట్విట్టర్ లో అడిగితే దానికి రెహమాన్ ‘థాంక్స్.. నాకు తెలిసి ఇది అక్కడి చిల్డ్రన్స్ పని. కానీ మేము ఈ విషయంపై ఆలోచింది ఇంకా బెటర్ సెక్యూరిటీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నామని’ రిప్లై ఇచ్చాడు.

Exit mobile version