బ్యాంకాక్ లో చోరీకి గురయిన రాకుల్

Rakul-Preet
ఈతరం నటి రాకుల్ ప్రీత్ సింగ్ బ్యాంకాక్ లో చోరికి గురయ్యింది. ఈ సంఘటన ఆమెను తలచివేస్తుంది. ఒక పత్రిక అందించిన సమాచారం ప్రకారం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెతో సన్నిహితంగా వ్యవహరించి ఆమె బ్యాగ్ ని కాజేసారట

ఈ ఘటనతో ఆమె దిగ్బ్రాంతికి గురయ్యిందట. ఆ తరువాత తేరుకుని పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చిందట. పోలీసులు ఈ భాద్యత తమకు వదిలేయమని ఇవేమీ పట్టించుకోకుండా ట్రిప్ ని ఎంజాయ్ చెయ్యమని కోరారని సమాచారం

ఈ హాట్ హీరోయిన్ గోపీచంద్ సినిమాలో మరియు రాం నటిస్తున్న పండగ చేస్కో సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది

Exit mobile version