పిక్ టాక్ : చీరలో రకుల్ బ్లాస్టింగ్ ఫోజులు

పిక్ టాక్ : చీరలో రకుల్ బ్లాస్టింగ్ ఫోజులు

Published on Apr 28, 2025 8:00 AM IST

ముద్దుగుమ్మ ‘రకుల్ ప్రీత్ సింగ్’ గ్లామరస్ ఫోజులు ప్రస్తుతం కుర్రకారుకు మత్తెక్కిస్తున్నాయి. ఈ పిక్స్ తో రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. పైగా అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటుంది. కుర్రాళ్ల హృదయాల్లో కల్లోలం సృష్టించేందుకు ఎప్పటికప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తనదైన శైలిలో కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హాట్ పిక్స్ ప్రస్తుతం యువతకు మంచి కిక్కిచ్చేలా ఉన్నాయి.

రకుల్ డిఫరెంట్ స్టైల్లో చీర కట్టి, అందమైన జ్యువెల్లరీ ధరించి తన అందాలతో కుర్రకారును మాయ చేస్తుంది. ప్రస్తుం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. హాట్ డ్రెస్ లో బోల్డ్ బాంబ్ లా క్లీవేజ్ పరువాలతో రకుల్ విస్ఫోటనం సృష్టించింది. చూపులు తిప్పుకోలేని విధంగా ఎలాంటి గ్లామర్ హద్దులు లేకుండా రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఫొటోల్లో చెలరేగిపోయింది. మొత్తమ్మీద రకుల్ ప్రీత్ సింగ్ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు