తన తల్లి కోరిక తీర్చిన రామ్ చరణ్

Ramcharan

అవతారపురుషుడైనా ఓ అమ్మ పుత్రుడే అన్నట్టు ఎడతెరపీ లేకుండా వివిధ పనుల్లో మునిగిపోయే సినీ సెలబ్రిటీలు కూడా తమ సొంత జీవితాన్ని జీవించాలని అబిలాష చెందుతారు. అన్నిటికీ ధనంతో సమాధానం చెప్పలేం కాబట్టి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో గడిపే క్షణాలను మదిలో నిలుపుకుంటారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే విధంగా ఫాలో అయ్యాడు. అమర్ నాధ్ యాత్రకు వెళ్ళాలన్న తన తల్లి కోరికను దగ్గరుండి తీర్చాడు. 13000అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం ఎంతో బాగుందని చాన్ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం చరణ్ – వైట్ల సినిమా షూటింగ్ దశలోవుంది .

Exit mobile version