మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రచ్చ’ లో మెడికల్ స్టూడెంట్ గా నటించాబోతున్నడా? రామ్ చరణ్ మరియు తమన్నా ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ గా నటిస్తున్నారు అంటున్నాయి ఫిలిం నగర్ ఇండస్ట్రీ వర్గాలు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం తిరుపతిలో షూటింగ్ జరుపుకుంటుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి. చౌదరి నిర్మిస్తున్నారు. ఇటీవలే చైనా, శ్రీలంక, బ్యాంకాక్ లలో కీలక పోరాట సన్నివేశాలు తెరకెక్కించారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గోవా లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక పెద్ద ప్రమాదం నుండి చరణ్ బయట పడిన విషయం తెలిసిందే. రచ్చ లో తమన్నా మరో సారి అందాల ఆరబోత చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రచ్చలో మెడికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్న చరణ్?
రచ్చలో మెడికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్న చరణ్?
Published on Dec 19, 2011 12:49 PM IST
సంబంధిత సమాచారం
- వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?
- ‘వారణాసి’ బిగ్ అప్డేట్ నెల ఆరంభం.. మహేష్ ఫ్యాన్స్ భారీగా ఆశలు!
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- ఓటీటీ సమీక్ష : గట్టా కుస్తీ 2 – నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ చిత్రం
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!
- మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎన్టీఆర్.. కేవలం పుకార్లు మాత్రమే..?
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- పిక్ టాక్ : కియారాకు సిద్ధార్థ్ బర్త్ డే విషెస్.. ఐస్ క్రీమ్ దొంగ అయినా స్పెషలే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’
- ఈ ఒక్క విషయంలో మాత్రం ‘ఆదిపురుష్’ తర్వాతే ‘రామాయణ’
- ‘రామాయణ’ ట్రైలర్ లో బిగ్ మిస్..! ఇందుకే పక్కన పెట్టారా?
- ఓటీటీ సమీక్ష : సెకండ్ మ్యారేజ్ – ఈటీవీ విన్లో తెలుగు వెబ్ సిరీస్..!
- ఇండియాలో రికార్డ్ ఓపెనింగ్స్ తో స్పైడర్ మ్యాన్ కొత్త సినిమా!


