ఫోటో మూమెంట్: వైట్ సూట్‌లో సూపర్ స్టైలిష్ గా రామ్ చరణ్!

ఫోటో మూమెంట్: వైట్ సూట్‌లో సూపర్ స్టైలిష్ గా రామ్ చరణ్!

Published on Feb 14, 2024 5:46 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి గేమ్ చేంజర్ లో కనిపించనున్నారు. ఈ హీరో తన ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటున్నారు. ఆఫ్లైన్ లో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. నిన్న టాలీవుడ్ స్టార్ మరియు అతని స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ లతో ఉన్న స్టైలిష్ ఫోటో ఇంటర్నెట్‌ లో వైరల్ అయ్యింది. చరణ్ ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో మరో ఫోటోను షేర్ చేశారు. తెల్లటి సూట్ ధరించి, రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా ఉన్నారు.

ఈ ఫోటో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్ చిత్రంతో పాటుగా, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన తో మరొక చిత్రం చేస్తున్నారు. ఈ క్రేజ్ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు