మూడవ దశ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ తరుపున రామ్ చరణ్ ఆడనున్నారా? ఈరోజు మెగా ఫాన్స్ మధ్యలో ఈ అంశం గురించే వాడి వేడి చర్చ జరిగింది. ఒక ప్రముఖ దిన పత్రిక వెంకటేష్ సారధ్యంలో తెలుగు వారియర్స్ టీం తరుపున రామ్ చరణ్ ఆడనున్నారు అని ప్రకటించింది. కాని ఈ సంఘటనకు సంభందించిన ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే కనుక నిజమయితే గత రెండు సీజన్ల కన్నా ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. కొద్ది సేపటి క్రితం ముంబైలో సి.సి.ఎల్ -3 కర్టన్ రైజర్ నిర్వహించారు. సల్మాన్ ఖాన్, కత్రిన కైఫ్ ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ మరియు భోజ్‌పురి చిత్ర పరిశ్రమల నుండి పలువురు తారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సి.సి.ఎల్ -3 ఫిబ్రవరి 9న కొచ్చిలో మొదలు కానుంది. సి.సి.ఎల్-3 కి కాజల్ అగర్వాల్ మరియు బిపాసా బసు ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్నారు.
సి.సి.ఎల్ -3 లో రామ్ చరణ్ ఆడనున్నారా?
సి.సి.ఎల్ -3 లో రామ్ చరణ్ ఆడనున్నారా?
Published on Jan 20, 2013 4:06 AM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : ఇరుముడి
- ఊరమాస్ రిపోర్ట్స్ తో మొదలైన ‘ఇరుముడి’ హవా!
- ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’
- ‘మెగా 158’ రిలీజ్ డేట్ మారిందా?
- చిరంజీవి బర్త్‌డే ట్రీట్ సిద్ధం.. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ‘#Mega158’ టైటిల్ గ్లింప్స్
- ఇంట్రెస్టింగ్.. రజినీకాంత్ కి తెలుగు హీరోలే విలన్లు!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రికార్డ్: 20 లక్షలకు పైగా టికెట్లు సేల్.. యూఎస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్
- మాస్ బుకింగ్స్ తో దూసుకెళ్ళిపోతున్న ‘ఇరుముడి’.. రిలీజ్ కి ముందే 2 లక్షల టికెట్స్
- ఇంటర్వ్యూ: వెంకీ అట్లూరి – కథ విన్నప్పుడు సూర్య ఏం నమ్మారో అదే తెరపై చూపించాం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!
- ‘టాక్సిక్’కి మన దగ్గర హైకులు అవసరమా?
- ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!
- నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!

