మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనా కామినేనిని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరి వివాహం హైదరాబాదులో జూన్ 13న వైభవంగా జరగనుంది. డిసెంబర్ 1న వీరి నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. రిసెప్షన్ మాత్రం స్నేహితులు మరియు ఫ్యాన్స్ మధ్య తిరుపతిలో జరగనుంది. రిసెప్షన్ తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘రచ్చ’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ వేసవిలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ మరియు ఉపాసనలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
జూన్ నెలలో మగధీరుడి పెళ్లి
జూన్ నెలలో మగధీరుడి పెళ్లి
Published on Feb 1, 2012 1:31 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ధనుష్ సరసన సీనియర్ బ్యూటీ.. సెట్ అయ్యేనా..?
- ఐకాన్ స్టార్ కోసం కింగ్ ఖాన్.. ‘రాకా’ రూమర్స్ పై క్లారిటీ ఇదే..?
- ఆఫీషియల్ : రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘రామాయణ పార్ట్ 1’..!
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- నాగ చైతన్య కూడా అప్పుడే వస్తాడా..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ రన్ టైమ్ ఫిక్స్.. ఎంతంటే..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?
- OTT Releases This Week: లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి.. ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల ఫుల్ లిస్ట్!
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?


