శివరాత్రికి రాబోతున్న మధుర మీనాక్షి

శివరాత్రికి రాబోతున్న మధుర మీనాక్షి

Published on Feb 15, 2012 1:08 PM IST


సీనియర్ నటి రమ్యకృష్ణ భక్తిరస పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మధుర మీనాక్షి’. ఈ చిత్రం మహాశివరాత్రి రోజున విడుదల కానుంది. ఈ చిత్రానికి రాజవంశి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆధ్యాత్మికత తో పాటు మంచో లవ్ స్టొరీ కూడా ఉన్నట్లు నిర్మాత మందాలపు హరీష్ కుమార్ చెప్తున్నారు. రాజవంశి ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతం కూడా సమకూర్చారు. బాక్స్ ఆఫీస్ దగ్గర తప్పక విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు