సైమా అవార్డుల ప్రారంభవేడుకలకు రానా మరియు శ్రియ

సైమా అవార్డుల ప్రారంభవేడుకలకు రానా మరియు శ్రియ

Published on Jul 16, 2014 2:33 AM IST

rana-sreeya
రానా దగ్గుబాటి మరియు శ్రియ సైమా అవార్డుల ప్రారంభోత్సవానికి రేపు సాయింత్రం హైదరాబాద్ లో హాజరుకానున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్ నెలలో మలేసియాలో జరగనుంది. సౌత్ ఇండియానుండి ప్రముఖులు
ఈ వేడుకకు హాజరుకానున్నారని సమాచారం.

రానా సైమా అవార్డులకు గతకొన్ని సంవత్సరాలుగా విధిగా హాజరవుతున్నాడు. గత సంవత్సరం ఈ వేడుకలు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరిగింది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు