100 రోజులను పూర్తి చేసుకున్న’రంగస్థలం’ !

100 రోజులను పూర్తి చేసుకున్న’రంగస్థలం’ !

Published on Jul 7, 2018 11:32 AM IST

Rangastlam1

సుకుమార్ దర్శకత్వం లో రామ్ చరణ్ , సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. మార్చి 30 న విడుదలైన ఈ చిత్రం నేటి తో 15 కేంద్రాలలో100 రోజులను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను సాధించి టాలీవుడ్ లో కలెక్షన్స్ పరంగా 2 వ స్థానంలో కొనసాగుతుంది.

విల్లెజ్ నేపథ్యంలో సాగె కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ,జగపతిబాబు , అది పినిశెట్టి , అనసూయ , మొదలుగు వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈసినిమాకి రామ్ చరణ్ నటన హైలైట్ గా నిలిచింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

తాజా వార్తలు