ఏపి, తెలంగాణల్లో ‘రంగస్థలం’ 4 రోజుల వసూళ్ల వివరాలు !

ఏపి, తెలంగాణల్లో ‘రంగస్థలం’ 4 రోజుల వసూళ్ల వివరాలు !

Published on Apr 3, 2018 11:18 AM IST

మొదటి రోజే ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ దక్కించుకున్న ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే తెలుగు రాష్ట్రాలైన ఏపి, తెలంగాణల్లో రూ. 19.73 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం రెండు రోజులకు రూ. 28.57 కోట్లను వసూలు చేసి మొత్తం నాలుగు రోజులకుగాను రూ.43.78 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. ఏరియాల వారీగా ఈ వసూళ్ల వివరాల్ని చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.

ఏరియా వసూళ్లు
నైజాం   12.16 కోట్లు
సీడెడ్   8.60 కోట్లు
ఉత్తరాంధ్ర   6.09 కోట్లు
గుంటూరు   4.75 కోట్లు
కృష్ణ   3.37 కోట్లు
ఈస్ట్ గోదావారి   4.06 కోట్లు
వెస్ట్ గోదావారి   3.12 కోట్లు
నెల్లూరు   1.62 కోట్లు
మొత్తం   43.78 కోట్లు

ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు.102 కోట్ల గ్రాస్ ను, రూ.63 కోట్ల షేర్ ను నమోదు చేసిందీ చిత్రం.

తాజా వార్తలు