యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రెబల్’ చిత్రం అద్భుతమైన ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం మొదటి రోజు ఒక్క నైజాంలోనే 2 కోట్లా 10 లక్షలు కలెక్ట్ చేసిందని ఇదివరకే తెలిపాము. ఈ చిత్రం రెండవ రోజు సుమారు 1 కోటి 47 లక్షలు కలెక్ట్ చేసింది. మొదటి రెండు రోజుల్లో మొత్తం 3 కోట్లా 57 లక్షలు కలెక్ట్ చేసింది. ఈ చిత్రం మొదటి వారంలో సుమారు 8.5 కోట్ల నుంచి 9 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రోజు హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్ వల్ల థియేటర్లన్నీ మూత పడటంతో కలెక్షన్లు తగ్గుతాయని అందరూ భావిస్తున్నారు. సోమవారం కలెక్షన్లను బట్టి ఈ చిత్రం అదే కలెక్షన్స్ తో ముందుకెలుతుందా లేదా అనేది తెలుస్తుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని జె.భగవాన్ మరియు జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు మరియు దీక్షా సేథ్ కీలక పాత్రలు పోషించారు.
రెండవ రోజు కూడా నైజాంలో కలెక్షన్స్ అదరగొట్టిన ‘రెబల్’
రెండవ రోజు కూడా నైజాంలో కలెక్షన్స్ అదరగొట్టిన ‘రెబల్’
Published on Sep 30, 2012 6:20 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి
- 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!
- మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?
- పోల్ : ఇండిపెండెన్స్ డే వీక్ రిలీజ్ లలో మీకు ఏ చిత్రం నచ్చింది?
- విశాల్ కెరీర్ లోనే డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’కి షాకింగ్ నంబర్స్?
- సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..!
- రక్తచరిత్ర రాయనున్న ‘ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం..!
- సూర్య సినిమా సెన్సేషన్.. అప్పుడే 10 లక్షల టికెట్ల సేల్!
- స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది


