రామ్ గోపాల్ వర్మ చేతినిండా సినిమాలు వున్నా మరో సినిమా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ‘స్పాట్’ అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. తారల వివరాలు ఇంకా ప్రకటించాల్సివుంది. యదార్ధ గాధలను ఫ్లో క్యామ్ టెక్నాలజీ ద్వారా తెరకెక్కించనున్నాడు. రామూ ఈ పరిజ్ఞానాన్ని ‘ఐస్ క్రీమ్’ సినిమా ద్వారా తెరమీదకు తీసుకొచ్చాడు
రామూ చేతిలో ఐస్ క్రీమ్ 2, పట్టపగలు సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. సావిత్రి నిర్మాణదశలో వుంది. రానా దగ్గుబాటితో ఒక చిత్రం చెయ్యవలసి వుంది. గతంలో రానాతో మన రామూ డిపార్ట్మెంట్ తెరకెక్కించాడు


