మరోసారి హాట్ టాపిక్ గా రిషబ్ శెట్టి.. తన కో స్టార్స్ తోనే కోల్డ్ వార్?

మరోసారి హాట్ టాపిక్ గా రిషబ్ శెట్టి.. తన కో స్టార్స్ తోనే కోల్డ్ వార్?

Published on Mar 27, 2026 10:05 PM IST

Rishab-Shetty

కన్నడ సినిమా టాలెంటెడ్ నటుడు స్టార్ దర్శకుడు రిషబ్ శెట్టి నుంచి ఇటీవల వచ్చిన కాంతార చాప్టర్ 1 సెన్సేషనల్ హిట్ అయ్యింది. మరి ఈ సినిమాలో తన సరసన రుక్మిణి వసంత్ నటించింది. అలాగే రిషబ్ కెరీర్ లో కీలక ప్రాజెక్ట్ లలో “గరుడ గమన వృషభ వాహన” కోసం చాలా మందికే తెలుసు. మరి ఆ సినిమాలో తన తోనే కో స్టార్ గా నటించిన రాజ్ బి శెట్టికి పడడం లేదా అన్నట్టు కొత్త రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

రుక్మిణి వసంత్ అలాగే రాజ్ బి శెట్టి ఇద్దరినీ హీరో రిషబ్ శెట్టి అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. దీనితో మరో సారి రిషబ్ శెట్టి వ్యవహారం వైరల్ గా మారింది. ఈ కొన్ని రోజుల కితమే నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారిని కూడా రిషబ్ అన్ ఫాలో చేసినట్లు తెలిసింది. ఇప్పుడేమో వీరు.. సో ఇలా ప్రస్తుతం వారిలో వారికే కోల్డ్ వార్ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై రోశయ్య సైడ్ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

తాజా వార్తలు