‘రూలర్’ మూడు రోజుల కలెక్షన్స్ !

‘రూలర్’ మూడు రోజుల కలెక్షన్స్ !

Published on Dec 23, 2019 4:00 PM IST

ruler 2

కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘రూలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది. మొదటిరోజు ఓపెనింగ్స్ కూడా ఏవరేజ్ గానే ఉన్నాయి. దీనికి తోడు సినిమాకి సరైన టాక్ కూడా రాకపోవడం కూడా ఈ చిత్రం పై బాగానే ప్రభావం చూపింది. మొదటి మూడు రోజులకే గానూ ‘రూలర్’ ప్రపంచవ్యాప్తంగా రూ .6.62 కోట్ల థియేట్రికల్ షేర్ ను మాత్రమే వసూలు చేసింది.

ఏరియా ప్రకారం మొదటి మూడు రోజుల కలక్షన్ల షేర్ వివరాలు

ఏరియ కలెక్షన్స్
నైజాం Rs 1.22 కోట్లు ్లు
సీడెడ్ Rs  1.60 కోట్లు
ఉత్తరాంధ్ర Rs 0.45 కోట్లు ు
కృష్ణ Rs 0.31 కోట్లు
గుంటూరు Rs 1.32 కోట్లు లు
నెల్లూరు Rs 0.31 కోట్లు ్లు
ఈస్ట్ Rs 0.36 కోట్లు ్ట్
వెస్ట్ Rs 0.37 కోట్లు లు
మొత్తం ఏపి & తెలంగాణ మొదటి మూడు రోజుల కలెక్షన్స్ మూడు రోజుల షేర్ Rs 5.94 కోట్లు్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా Rs 0.50 కోట్లు ్లు
ఓవర్సీస్ Rs 0.16 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూలర్ సాధించిన కలెక్షన్స్ Rs 6.59 కోట్లు ు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు