కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘రూలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది. మొదటిరోజు ఓపెనింగ్స్ కూడా ఏవరేజ్ గానే ఉన్నాయి. దీనికి తోడు సినిమాకి సరైన టాక్ కూడా రాకపోవడం కూడా ఈ చిత్రం పై బాగానే ప్రభావం చూపింది. మొదటి మూడు రోజులకే గానూ ‘రూలర్’ ప్రపంచవ్యాప్తంగా రూ .6.62 కోట్ల థియేట్రికల్ షేర్ ను మాత్రమే వసూలు చేసింది.
ఏరియా ప్రకారం మొదటి మూడు రోజుల కలక్షన్ల షేర్ వివరాలు
| ఏరియ | కలెక్షన్స్ |
| నైజాం | Rs 1.22 కోట్లు ్లు |
| సీడెడ్ | Rs 1.60 కోట్లు |
| ఉత్తరాంధ్ర | Rs 0.45 కోట్లు ు |
| కృష్ణ | Rs 0.31 కోట్లు |
| గుంటూరు | Rs 1.32 కోట్లు లు |
| నెల్లూరు | Rs 0.31 కోట్లు ్లు |
| ఈస్ట్ | Rs 0.36 కోట్లు ్ట్ |
| వెస్ట్ | Rs 0.37 కోట్లు లు |
| మొత్తం ఏపి & తెలంగాణ మొదటి మూడు రోజుల కలెక్షన్స్ మూడు రోజుల షేర్ | Rs 5.94 కోట్లు్లు |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | Rs 0.50 కోట్లు ్లు |
| ఓవర్సీస్ | Rs 0.16 కోట్లు |
| ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూలర్ సాధించిన కలెక్షన్స్ | Rs 6.59 కోట్లు ు |
