సాక్ష్యం 3రోజుల కలక్షన్స్ !
Published on Jul 30, 2018 4:36 pm IST

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీ వాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాక్ష్యం. ఇక జూలై 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకొని బి సి సెంటర్ల లో మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులకుగాను 7.06 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.

ఏరియా వైస్ కలెక్షన్ల వివరాలు :

ఏరియా క‌లెక్ష‌న్లు
నైజాం 2. 27 కోట్లు
సీడెడ్ 1. 5కోట్లు
ఉత్తరాంధ్ర 1 కోటి
గుంటూరు 84లక్షలు
కృష్ణ 53 లక్షలు
తూర్పు గోదావరి 52లక్షలు
పశ్చిమ గోదావరి 39లక్షలు
నెల్లూరు 27లక్షలు
మొత్తం  7. 32 కోట్లు
  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook