సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ కి టైమ్ ఫిక్స్!

సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ కి టైమ్ ఫిక్స్!

Published on May 28, 2024 10:04 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది విరూపాక్ష మరియు బ్రో చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. సాయి తేజ్ ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. యంగ్ హీరో తేజ సజ్జ తో హను మాన్ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ వారు సాయి ధరమ్ తేజ్ తో చిత్రం ను నిర్మించనున్నారు.

ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ వారు సుప్రీం అనౌన్స్ మెంట్ అంటూ సరికొత్త ప్రకటన చేయడం జరిగింది. రేపు సాయంత్రం 4:05 గంటలకు సినిమా కి సంబందించిన అనౌన్స్ మెంట్ రానుంది. ఇతర నటీనటుల వివరాలు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అయితే ఈ చిత్రం కి కొత్త దర్శకుడు అయిన రోహిత్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు